(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 165

॥ శ్రీః ॥
7.165. అధ్యాయః 165
Mahabharata - Drona Parva - Chapter Topics
సంకులయుద్ధం॥ 3 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-165-0x(4711)(52489)
ప్రకాశితే తదా లోకే రజసా తమసావృతే।
సమాజగ్మురథో వీరాః పరస్పరవధైషిణః॥ 7-165-1(52490)
తే సమేత్య రణే రాజఞ్శస్త్రప్రాసాసిధారిణః।
పరస్పరముదైక్షంత పరస్పరకృతాగసః॥ 7-165-2(52491)
ప్రదీపానాం సహస్రైశ్చ దీప్యమానైః సమంతతః।
రత్నాచితైః స్వర్ణదండైర్గంధతైలావసించితైః॥ 7-165-3(52492)
దేవగంధర్వదీపాద్యైః ప్రభాభిరధికోజ్జ్వలైః।
విరరాజ తదా భూమిర్గ్రహైర్ద్యౌరివ భారత॥ 7-165-4(52493)
ఉల్కాశతైః ప్రజ్వలితై రణభూమిర్వ్యరాజత।
దహ్యమానేవ లోకానామభావే చ వసుంధరా॥ 7-165-5(52494)
వ్యదీప్యంత దిశః సర్వాః ప్రదీపైస్తైః సమంతతః।
వర్షాప్రదోషే ఖద్యోతైర్వృతా వృక్షా ఇవాబభుః॥ 7-165-6(52495)
అసజ్జంత తతో వీరా విరేష్వేవ పృథక్పృథక్।
నాగా నాగైః సమాజగ్ముస్తురగా హయసాదిభిః।
రథా రథవరైరేవ సమజగ్ముర్ముదా యుతాః॥ 7-165-7(52496)
తస్మిన్రాత్రిముఖే ఘోరే తవ పుత్రస్య శాసనాత్।
చతురంగస్య సైన్యస్య సంపాతశ్చ మహారనభూత్॥ 7-165-8(52497)
తతోఽర్జునో మహారాజ కౌరవాణామనీకినీం।
వ్యధమత్త్వరయా యుక్తః క్షపయన్సర్వపార్థివాన్॥ 7-165-9(52498)
ధృతరాష్ట్ర ఉవాచ। 7-165-10x(4712)
తస్మిన్ప్రవిష్టే సంరబ్ధే మమ పుత్రస్య వాహినీం।
అమృష్యమాణే దుర్ధర్షే కథమాసీన్మనో హి వః॥ 7-165-10(52499)
కిమకుర్వత సైన్యాని ప్రవిష్టే పరషీడనే।
దుర్యోధనశ్చ కిం కృత్యం ప్రాప్తకాలమమన్యత॥ 7-165-11(52500)
కే చైనం సమరే వీరం ప్రత్యుద్యయురరిందమాః।
ద్రోణం చ కే వ్యరక్షంత ప్రవిష్టే శ్వేతవాహనే॥ 7-165-12(52501)
కేఽరక్షందక్షిణం చక్రం కే చ ద్రోణస్య సవ్యతః।
కే పృష్ఠతశ్చాప్యభవన్వీరా వీరాన్వినిఘ్నతః।
కే పురస్తాదగచ్ఛంత నిఘ్నంతః శాస్త్రవాన్రణే॥ 7-165-13(52502)
యత్ప్రావిశన్మహేష్వాసః పాంచాలనాపరాజితాః।
నృత్యన్నివ నరవ్యాఘ్రో రథమార్గేషు వీర్యవాన్॥ 7-165-14(52503)
యో దదాహ శరైర్ద్రోణః పాంచాలానాం రథవ్రజాన్।
ధూమకేతురివ క్రుద్ధః కథం మృత్యుముపేయివాన్॥ 7-165-15(52504)
అవ్యగ్రానేవ హి పరాన్కథయస్యపరాజితాన్।
హృష్టానుదీర్ణాన్సంగ్రామే న తథా సూత మామకాన్॥ 7-165-16(52505)
హతాంశ్చైవ విదీర్ణాంశ్చ విప్రకీర్ణాంశ్చ శంససి।
రథినో విరథాంశ్చైవ కృతాన్యుద్వేషు మామకాన్॥ 7-165-17(52506)
సంజయ ఉవాచ। 7-165-18x(4713)
ద్రోణస్య మతమాజ్ఞాయ యోద్వుకామస్య తాం నిశాం।
దుర్యోధనో మహారాజ వశ్యాన్భ్రాతౄనువాచ హ॥ 7-165-18(52507)
కర్ణం చ వృషసేనం చ మద్రరాజం చ కౌరవ।
దుర్ధర్షం దీర్ఘబాహుం చ యే చ తేషాం పదానుగాః॥ 7-165-19(52508)
ద్రోణం యత్తాః పరాక్రాంతాః సర్వే రక్షంతు పృష్ఠతః।
హార్దిక్యో దక్షిణం చక్రం శల్యశ్చైవోత్తరం తథా॥ 7-165-20(52509)
త్రిగర్తానాం చ యే శూరా హతశిష్టా మహారథాః।
తాంశ్చైవ పురతః సర్వాన్పుత్రస్తే సమచోదయత్॥ 7-165-21(52510)
దుర్యోధన ఉవాచ। 7-165-22x(4714)
ఆచార్యో హి సుసంయత్తో భృశం యత్తాశ్చ పాండవాః।
తం రక్షత సుసంయత్తా నిఘ్నంతం శాస్త్రవాన్రణే॥ 7-165-22(52511)
ద్రోణో హి బలవాన్యుద్ధే క్షిప్రహస్తః ప్రతాపవాన్।
నిర్జయేత్త్రిదశాన్యుద్ధే కిము పార్థాన్ససోమకాన్॥ 7-165-23(52512)
తే యూయం సహితాః సర్వే భృశం యత్తా మహారథాః।
ద్రోణం రక్షత పాంచాలాద్ధృష్టద్యుంనాన్మహారథాత్॥ 7-165-24(52513)
పాణ్·డవీయేషు సైన్యేషు న తం పశ్యామ కంచన।
యో యోధయేద్రణే ద్రోణం ధృష్టద్యుంనాదృతే పుమాన్॥ 7-165-25(52514)
తస్మాత్సర్వాత్మనా మన్యే భారద్వాజస్య రక్షణం।
సుగుప్తః పాండవాన్హన్యాత్సృంజయాంశ్చ ససోమకాన్॥ 7-165-26(52515)
సృంజయేష్వథ సర్వేషు నిహతేషు చమూముఖే।
ధృష్టద్యుంనం రమే ద్రౌణిర్హనిష్యతి న సంశయః॥ 7-165-27(52516)
తథాఽర్జునం చ రాధేయో హనిష్యతి మహారథః।
భీమసేనమహం చాపి యుద్ధేజేష్యామి దీక్షితః।
శేషాంశ్చ పాండవాన్యోధాః ప్రసభం హీనతేజసః॥ 7-165-28(52517)
సోయం మమ జయో వ్యక్తో దీర్ఘకాలం భవిష్యతి।
తస్మాద్రక్షత సంగ్రామే ద్రోణమేవ మహారథం॥ 7-165-29(52518)
ఇత్యుక్త్వా భరతశ్రేష్ఠ పుత్రో దుర్యాధనస్తవ।
వ్యాదిదేశ తథా సైన్యం తస్మింస్తమసి దారుణే॥ 7-165-30(52519)
తతః ప్రవవృతే యుద్ధం రాత్రౌ భరతసత్తమ।
ఉభయోః సేనయోర్ఘోరం పరస్పరజిగీషయా॥ 7-165-31(52520)
అర్జునః కౌరవం సైన్యమర్జునం చాపి కౌరవాః।
నానాశస్త్రసమావాయైరన్యోన్యం సమపీడయన్॥ 7-165-32(52521)
ద్రౌణిః పాంచాలరాజం చ భారద్వాజశ్చ సృంజయాన్।
ఛాదయాంచక్రిరే సంఖ్యే శరైః సన్నతపర్వభిః॥ 7-165-33(52522)
పాండుపాంచాలసైన్యానాం కౌరవాణాం చ భారత।
ఆసీన్నిష్టానకో ఘోరో నిఘ్నతామితరేతరం॥ 7-165-34(52523)
నైవాస్మాభిస్తథా పూర్వైర్దృష్టపూర్వం తథావిధం।
యుద్ధం యాదృశమేవాసీత్తాం రాత్రి సుభయావహం॥ ॥ 7-165-35(52524)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ఘటోత్కచవధపర్వణి చతుర్దశరాత్రియుద్ధే పంచషష్ట్యధికశతతమోఽధ్యాయః॥ 165 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.